వార్తల్లో వ్యక్తులు (Persons in News) |
---|
|
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభవో సుబియంతో జనవరి 26న భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాన అతిథిగా హాజరవుతారు.
2024 అక్టోబర్ లో అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత, అధ్యక్షుడిగా ప్రభవో సుబియంతో భారతదేశానికి తన తొలి పర్యటన చేయనున్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా నేతను నాలుగోసారి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇది. |
|
ENGLISH
Prabowo SubiantoIndonesian President Prabowo Subianto will be the chief guest of India’s 76th Republic Day celebrations on January 26.While this will be President Prabowo’s first visit to India in his capacity as president after assuming office in October 2024, this is the fourth time that an Indonesian leader has been invited as the chief guest at the Republic Day celebrations. |
>> More APPSC Current Affairs |